TRENDING:

Hello world!
బిజినెస్
ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ అక్రమాలపై జీఎంసీ కమిషనర్ చ...
KSN News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రాజకీయం
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • టెక్నాలజీ
  • క్రైమ్
  • భక్తి
  • ఆరోగ్యం
  • సినిమా
    • క్రీడలు

Select Page

ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ అక్రమాలపై జీఎంసీ కమిషనర్ చర్యలు

Posted by manasevafoundation2025 | Dec 18, 2025 | తాజా వార్తలు | 0 |

ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ అక్రమాలపై జీఎంసీ కమిషనర్ చర్యలు

ఇంటి పన్ను రశీదులో పేరు మార్పిస్తామని, అనధికారక నిర్మాణాలు ప్రోత్స హిసున్న ముగ్గురు ఉద్యోగులపై జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు చర్య లు తీసుకున్నారు. అక్రమవసూళ్లపై అందిన ఫిర్యాదులతో సంగడిగుం టలోని సచివాలయం 45లో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాయికుమార్ పైన, అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారని కాకాని రోడ్డులో ఇన్చార్జి టీపీబీఓ యాసిర్ అహ్మద్, ప్లానింగ్ సెక్రటరి ఆవుల వెంకటకృష్ణలను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, సచి వాలయ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినా, అనధికారికంగా డబ్బు లు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

Share:

Rate:

Previousబిజినెస్

About The Author

manasevafoundation2025

manasevafoundation2025

Leave a reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ అక్రమాలపై జీఎంసీ కమిషనర్ చర్యలు
  • బిజినెస్
  • Hello world!

Recent Comments

  1. A WordPress Commenter on Hello world!

Designed by Elegant Themes | Powered by WordPress